హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మళ్లీ నోరుజారిన రాహుల్ గాంధీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్!

జాతీయం13:45 PM August 11, 2018

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నోరు జారారు. ప్రస్తుతం ఛత్రీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, అక్కడ సమావేశంలో మాట్లాడుతూ... ‘మోదీ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ నుంచి మొబైళ్లను ఎందుకు కొనుగోలు చేయదు? అంటూ వ్యాఖ్యానించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - బీఎస్ఎన్ఎల్ అని అనడానికి బదులుగా భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- బీహెచ్ఈఎల్ కంపెనీ పేరు ప్రస్తావించడంతో రాహుల్ జనరల్ నాలెడ్జ్‌పై చమక్కులు విసురుతున్నారు నెటిజన్లు.

Chinthakindhi.Ramu