కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయుల్ని ఆయన కలిశారు. రాహుల్‌ను కలిసేందుకు అక్కడున్న ఇండియన్స్ అంతా ఆసక్తి చూపించారు. పోటీ పడి రాహుల్‌తో సెల్ఫీలు దిగారు.