తన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రాహుల్ గాంధీ... తనను కలిసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులుకు ఊహించని ట్రీట్ ఇచ్చారు. స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి తన కోసం ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశారు రాహుల్ గాంధీ.