హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గాంధీ సందేశ్ పాదయాత్రలో రాహుల్ గాంధీ

జాతీయం16:19 PM October 02, 2019

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన గాంధీ సందేశ్ పాదయాత్రలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ నుంచి రాజ్‌ఘాట్ వరకు కాంగ్రెస్ పార్టీ 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించగా.. అందులో రాహుల్ గాంధీ పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading