HOME » VIDEOS » National

Video : దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు

ఇండియా న్యూస్21:33 PM December 06, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించారు ఓ వ్యాపారవేత్త. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ తెలంగాణ పోలీసులను అభినందిస్తూనే, రివార్డు గురించి ప్రకటన చేశారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, దిశ నిందితులను ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సందర్భంగా నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లగా అక్కడ పోలీసులపై నిందితులు దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా.. వాళ్లు మృతి చెందారు. నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయారు.

webtech_news18

Top Stories