హోమ్ » వీడియోలు » జాతీయం

Video: చెట్లు నరకబోతుంటే కొండచిలువ ఎంత పనిచేసిందో..

జాతీయం09:17 AM October 17, 2019

కేరళలోని తిరువనంతపురం నగర శివారులో ఓ కార్మికుడి మెడకు కొండచిలువ చుట్టేసింది. ఓ భవన నిర్మాణం కోసం చెట్లను నరికేస్తుండగా అక్కడే ఉన్న కొండచిలువ ఒక్కసారిగా కార్మికుడిపైకి ఎగబడి.. మెడను చుట్టేసింది. వెంటనే అది గ్రహించిన తోటి కార్మికులు దాన్ని బలవంతంగా తొలగించి, అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మెడనొప్పితో బాధపడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

webtech_news18