HOME » VIDEOS » National

Video : వైద్యురాలి హత్యపై సుదర్శన్ పట్నాయక్ శాండ్ మెసేజ్

ఇండియా న్యూస్11:44 AM December 01, 2019

పశువైద్యురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనల జ్వాల రగులుతోంది. సామాజిక అంశాలపై స్పందించే విషయంలో ఎప్పుడూ ముందుండే ఒడిశా శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్... జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవత్వానికే మచ్చలాంటి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా బాధపడటమే తప్ప మనం ఏమీ చెయ్యలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని కాపాడదాం అంటూ శాండ్ ఆర్ట్ వేసి... సందేశం తెలిపారు.

webtech_news18

Top Stories