హోమ్ » వీడియోలు » జాతీయం

Video: టిక్ టాక్ చేస్తూ బస్సు డ్రైవింగ్... వీడియో వైరల్

జాతీయం15:19 PM July 10, 2019

పంజాబ్‌కు చెందిన డ్రైవర్ బస్సు డ్రైవ్ చేస్తూ టిక్ టాక్ చేశాడు. ఒక చేతితో స్టీరింగ్ తిప్పుతూ ... మరో చేతిలో మొబైల్ ఫోన్ తీసుకొని షూట్ చేయడం ప్రారంభించాడు. బస్సును నడుపుతున్నానన్న విషయాన్ని మరిచి ... నిర్లక్ష్యంగా డ్రైవర్ వ్యవహరించాడని అతనిపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.

webtech_news18