HOME » VIDEOS » National

Video : నడిచే మూత్రశాల.. స్త్రీలకు మాత్రమే..

పురుషులు బయటికి వెళ్లినా మల,మూత్ర విసర్జన చేయాలంటే పెద్ద ఇబ్బందేం ఉండదు. కానీ, మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే.. ఈ పరిస్థితిని గమనించిన ఇద్దరు పుణె వాసులు అద్భుత ఆవిష్కరణ చేశారు. పాత బస్సులను రిపేర్ చేయించి, వాటిలో మహిళల కోసం ప్రత్యేకంగా మూత్రశాలలను తీర్చి దిద్దారు. హైటెక్ హంగులతో దీన్ని తయారు చేశారు. వాష్ రూమ్‌తో పాటు టీవీని కూడా అందులో ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ చిన్నపాటి కేఫ్ కూడా ఉంది. ఈ మొబైల్ టాయిలెట్‌ను పుణెలో 12 చోట్ల ఉంచారు.

webtech_news18

Top Stories