హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సైన్యానికి అండగా ఉంటాం..పుల్వామా దాడిని ఖండించిన రాహుల్

జాతీయం17:30 PM February 15, 2019

పుల్వామా ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశమంతా ఒకేతాటిపైన ఉంటుందని అన్నారు. 40 మంది జవాన్లను కోల్పోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నేతలు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading