పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనలో చనిపోయిన జవాన్లకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్లు చనిపోయిన వేళ రాజకీయాలు మాట్లాడకూడదన్న ఉద్దేశంతో.. మీడియా సమావేశాన్ని ఆమె రద్దు చేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళి అర్పించారు.