పుదుచ్చేరి మంత్రి ఆర్.కమలకన్నన్ బస్సులో ప్రయాణించారు. స్థానిక కోపరేటివ్ సొసైటీకి చెందిన పెట్రోల్ బంకు సిబ్బంది... ఆయన కారులో పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. ఎందుకంటే... ప్రభుత్వ విభాగాల నుంచీ చాలా డబ్బు రావాల్సినది పెండింగ్లో ఉందని వారు అభ్యంతరం తెలిపారు. దాంతో చేసేది లేక మంత్రి... కారును వదిలేసి... బస్సులో ప్రయాణించారు.