Kiran Bedi: పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హోలీ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. రంగులకు బదులుగా పూలతో హోలీ చేసుకున్నారు. రాజ్‌భవన్ సిబ్బందిపై పూలు చల్లుతూ ఆమె ఎంజాయ్ చేశారు.