హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పబ్జీ గేమ్‌తో మా బాబు చదవడం లేదు...మోదీజీ సొల్యూషన్ చెప్పండి

జాతీయం16:51 PM January 29, 2019

ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పరీక్షపై చర్చా కార్యక్రమంలో కూడా ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురయ్యింది. తమ అబ్బాయి పబ్జి గేమ్ గంటలతరబడి ఆడుకుంటూ ఉంటున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినడం లేదని.. పిల్లలకు ఈ గేమ్ నుంచి దూరంగా ఎలా ఉంచాలో సలహా ఇవ్వాలంటూ మోదీని కోరింది. దీనిపై స్పందించిన మోదీ ఈ పబ్జివాలా క్యా హై అంటూ సరదాగా తన సందేశాన్నివ్వడం ప్రారంభించారు.

webtech_news18