HOME » VIDEOS » National

Video: పోలీస్‌లపై ఆందోళనకారుల రాళ్ల దాడి.. వీడియో వైరల్

ఇండియా న్యూస్22:11 PM December 19, 2019

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అహ్మదబాద్‌లో పోలీస్‌లను టార్గెట్ చేసిన ఆందోళనకారులు.. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories