ప్రియాంక, నిక్‌ల పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే అతిథులంతా ప్యాలెస్‌కు చేరుకున్నారు.