కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా టూవీలర్ మీద ప్రయాణం చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబసభ్యులను కలిసేందుకు లక్నో వెళ్లిన ఆమె కారును పోలీసులు ఆపడంతో ప్రియాంకా గాంధీ కారును వదిలి ద్విచక్రవాహనంపై వెళ్లారు.