కర్నాటకలోని హాసన్ జిల్లాలో ఓ కాలేజ్ ప్రిన్సిపాల్..తన సొంత విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని చనరయపట్నం క్రిస్టియన్ పుయూ కళాశాల విద్యార్థులు ఓ టూర్కు వెళ్తున్న బస్లో కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ..విద్యార్థులతో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.