ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించిన నరేంద్ర మోదీ, హిమాలయాల అందాలను తిలకించారు. అలాగే కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.