హోమ్ » వీడియోలు » జాతీయం

చైనా వస్తువులు..వాటి వాడకంపై ప్రధాని మోదీ స్పందన

జాతీయం12:16 PM April 09, 2019

ప్రపంచం చాలా మారిందని. ఈ గ్లోబలైజడ్ కాలంలో... ప్రతీ దేశం..మరో దేశంపై ఏదో విధంగా  ఆధారపడాల్సీ వస్తుందని..భారత్ దానికి మినహాయింపు కాదన్నారు.  అయితే చైనా..దాని వస్తువుల వాడకం లేదా వాడక పోవడం దేశ ప్రజల ఇష్టం అని..అయితే దేశాల మధ్య వ్యాపార సంబదాలను నియంత్రించడానికి వరల్డ్ ట్రెడ్ ఆర్గనైజేషన్ లాంటీ సంస్థలున్నాయని..వాటిని భారత్ గౌవరవిస్తుందన్నారు. 

webtech_news18