హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

జాతీయం16:44 PM March 08, 2019

వారణాసిలోని కాశీవిశ్వనాథుడి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని.

webtech_news18