HOME » VIDEOS » National

Video: నేను ఈశ్వరుణ్ని చూడలేదు... మోదీని చూశాను... ప్రధానిపై జన ఔషధి లబ్దిదారు ప్రశంసలు

జన ఔషధి కేంద్రాల యజమానులు... ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో మోదీ... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా... లబ్దిదారు దీపా షా... ప్రధాని ముందు కన్నీటి పర్యంతమయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను... తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కొని... సమస్య నుంచీ బయటపడినట్లు దీపా షా తెలిపింది. తనకు అయ్యే వైద్య ఖర్చులు తగ్గడంతో... తాను కడుపు నిండా తినగలుగుతున్నాననీ, డబ్బులు ఆదా చేసుకోగలుగుతున్నాననీ ఆమె తెలుపుతూ... కన్నీటి పర్యంతమైంది. అది చూసిన ప్రధాని మోదీ కూడా కొన్ని క్షణాలపాటూ ఎమోషనల్ అయ్యారు. తాను ఈశ్వరుణ్ని చూడలేదన్న దీపా... ప్రధాని మోదీని ఈశ్వరుడి రూపంలో చూస్తున్నానని తెలుపుతూ... కన్నీటి సంద్రమైంది. తమ లాంటి ఎంతో మందికి జన ఔషధీ కేంద్రాలు ఎంతో మేలు చేస్తున్నాయని ఆమె తెలిపింది.

webtech_news18

Top Stories