హోమ్ » వీడియోలు » జాతీయం

Video: హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ చర్చలు

జాతీయం13:18 PM February 25, 2020

ఢిల్లీలోని హైాదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఆర్ఠిక, వాణిజ్య, ఐటీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు కొనసాగుతున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading