హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పంచె కట్టులో మెరిసిన ప్రధాని నరేంద్ర మోదీ

జాతీయం17:45 PM October 11, 2019

ప్రధాని మోదీ పంచె కట్టులో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు. భారత పర్యటనకు వచ్చిన జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికారు ప్రధాని మోదీ. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు

webtech_news18

corona virus btn
corona virus btn
Loading