HOME » VIDEOS » National

20th Kargil Vijay Diwas : అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నివాళులు...

20th Kargil Vijay Diwas : పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా... దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. దేశ చరిత్రలో మర్చిపోలేని ఘట్టాల్లో ఒకటి కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌తో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది ఇండియన్ ఆర్మీ. కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీనగర్‌లోని బాదామి బాగ్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పూల మాలలు వేసి అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

webtech_news18

Top Stories