నేవీ డే సందర్భంగా ఢిల్లీలో ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నివాసంలో హో రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్ హాజరయ్యారు.