హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మారని భారతం.. కాబోయే అమ్మకు ఎన్ని కష్టాలో..

జాతీయం17:37 PM December 04, 2019

ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యం లేక.. అంబులెన్స్ రాలేక.. గర్భిణీ అల్లాడిపోయింది. ఆమెను ఓ వస్త్రంలో చుట్టి.. కర్రకు కట్టి ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్లారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading