HOME » VIDEOS » National » POST SURGICAL STRIKE 2 TRADER IN SURAT MAKES SAREE WITH PICTURES OF AIR FORCE PERSONNEL MODI ON IT MS

Video : వెరీ స్పెషల్.. చీరపై సర్జికల్ స్ట్రైక్స్‌ 2 ఆవిష్కరించిన వ్యాపారి..

పుల్వామా దాడికి ప్రతీకారంగా 'సర్జికల్ స్ట్రైక్స్ 2'తో పాక్‌కి భారత్‌ బుద్ది చెప్పిన సంగతి తెలిసిందే. భారత్ కోసం సైనికులు చేస్తున్న పోరాటం సూరత్‌కు చెందిన వినోద్ కుమార్ అనే ఓ చీరల వ్యాపారిని కదిలించింది. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాన్ని, దాన్ని అమలుపరిచిన సైనికులకు తనవంతుగా కృతజ్ఞత తెలియజేయాలనుకున్నాడు. ఇదే ఆలోచనతో ఓ చీరపై ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మిరాజ్, ప్రధాని మోదీ ముఖ చిత్రాలతో పాటు సర్జికల్ స్ట్రైక్స్ 2ని ప్రతిబింబించే చిత్రాలను ముద్రించాడు. సైనికుల స్ఫూర్తితోనే దీన్ని రూపొందించినట్టు వెల్లడించాడు. సాధారణంగా ఒక చీర తయారీకి 7 రోజులు పడుతుందని.. కానీ కేవలం 4గంటల్లోనే దీన్ని రూపొందించానని చెప్పాడు. ఈ చీరకు ఇప్పటికే 2000 ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించాడు.

webtech_news18

Top Stories