హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కస్టమర్‌పై దాడి చేసిన మహిళా ఉద్యోగిని...

జాతీయం13:44 PM February 06, 2020

ఇది జరిగింది నైనిటాల్‌లో. అక్కడి పోస్టాఫీస్‌లో పాస్‌బుక్ కోసం వచ్చాడు కస్టమర్. పని ఒత్తిడిలో ఉన్న అక్కడి మహిళా ఉద్యోగిని అతనికి సరైన సమాధానం ఇవ్వలేదు. దాంతో కోపం వచ్చిన కస్టమర్... ఆమెపై నోరు పారేసుకున్నాడు. అంతే... ఆమె అపరకాళికలా లేచి... ఏం మాట్లాడుతున్నావ్... ఏం వాగుతున్నావ్... ఏమనుకుంటున్నావ్... అంటూ అతనిపై ఎదురుదాడి చేసింది. ఆమెను శాంతపరిచేందుకు ఉద్యోగులు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

webtech_news18