రంజాన్ పర్వదినాన దేశ వ్యాప్తంగా ముస్లీం సోదరరులు వేడుకలను జరుపుకుంటున్నారు . భక్తిశ్రద్ధలతో, ప్రత్యేక ప్రార్థనలతో దర్గాలు, మసీద్‌లు సందడిగా మారాయి. అయితే ఈ రంజాన్ వేడుకలకు వివిధపార్టీ నాయకులు హాజరౌతున్నారు. తమిళనాడులో స్టాలిన్, ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో అజాం ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ముస్లిం సోదరులతో ప్రార్థనల్లో పాల్గొని, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.