హోమ్ » వీడియోలు » జాతీయం

వరుసలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న కమల్, శృతి హాసన్‌లు

జాతీయం10:12 AM April 18, 2019

లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా.. తమిళనాడు 38 (వేలూరు ఎన్నిక వాయిదా)..స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమను ఓటు హక్కును..ప్రముఖ సినీ నటులు..అంతేకాకుండా మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్..తన కూతురు శృతి హాసన్..తో కలిసి ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఈరోజు తమిళనాడుతో పాటు పుదుచ్చేరి 1, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తరప్రదేశ్ 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్ 3, బెంగాల్ 3, కాశ్మీర్ 2, మణిపూర్ 1, స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే... ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా రెండో దశలోనే ఎన్నికలు జరగుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా, 14 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading