హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. పోట్ల గిత్తలతో యువకుల ఫైట్..

జాతీయం15:33 PM January 15, 2020

పొంగల్ వేడుకల వేళ తమిళనాడు పల్లెల్లో జల్లి కట్టు సందడి నెలకొంది. పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎద్దుల దాడిలో పలు ప్రాంతాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఐనా ఏ మాత్రం భయపడకుండా జల్లికట్టును ఎంజాయ్ చేస్తున్నారు తమిళులు.

webtech_news18