HOME » VIDEOS » National

Video: దిల్లీలో క్షీనించిన గాలి నాణ్యత

ఇండియా న్యూస్14:08 PM November 02, 2018

డిల్లీలో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది. గుర్గావ్ వంటీ ప్రాంతాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం పడిపోయింది. ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా మరియు గ్రేటర్ నోయిడాల్లో కూడా ఎక్కువ పొగతో వాతవరణం నిండి వుంది. ఇక్కడి దృశ్యాలు అక్షరదామ్, లోథి రోడ్డుకు సంబందించినవి.

webtech_news18

Top Stories