తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాలేదు..అత్తమామలతో పొలం పనులకు వెళ్లి పిడుగుపడి యువతి మృత్యువాత పడింది..వంటి కర్నూలు జిల్లా క్రైమ్ వార్తల రౌండప్ ఒకసారి చూద్దాం.