ధరణి పోర్టల్లో చాలా సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.