దేశ రాజధాని ఢిల్లీలో నేడు చంద్రబాబు అవినీతిపై 'చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏపీ సీయం చంద్రబాబు నాయుడు పై ప్రతిపక్ష వైసీపి ఎంపీలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతిని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అనికూడా చూడకుండా దోచుకున్నారని ఆరోపించారు.