HOME » VIDEOS » National

Video: దటీజ్ పోలీస్... జేసీకి వైసీపీ ఎంపీ కౌంటర్

ఆంధ్రప్రదేశ్12:20 PM December 20, 2019

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు.

webtech_news18

Top Stories