ఇప్పుడు అంతా పుష్ప2 కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్.. సక్సెస్ అవ్వడంతో .. ఇప్పడంతా పుష్ప ది రూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత "పుష్ప 2" కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది.