సాధారణంగా వేసవి (Summer Heat) అంటే ఏప్రిల్(April), మే (May) నెల్లో ఎండలు పీక్ స్టేజ్ కు చేరతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాత్రం మార్చి (March) నెలలోనే ఎండలు మండిపోతున్నాయి.