అమరావతి రాజధాని నుండి తరలిస్తున్నారని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యం తో సీఎం ముందుకు వెళ్తున్నారు..
భూములిచ్చిన రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా సింగపూర్ లో షూటింగ్ చేసాడు.ఇప్పుడు మంగళగిరి లో షూటింగ్ చేస్తున్నాడు..
ఐదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కళ్యణ్ ..ఇప్పుడు జగన్ ఎందుకు పై విమర్శలు చేస్తున్నాడు అని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.