మార్కెట్‌లో ట్యాబ్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. చాలా మంది ఎంతో మంది వినియోగదారులు ట్యాబ్లెట్లను వినోదం కోసం, ఆఫీస్ కు సంబంధించిన పనుల కోసం ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో Samsung Galaxy Tab A8 త్వరలో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ట్యాబ్ ఫీచర్స్ వివరాలు..