HOME » VIDEOS » National

యూట్యూబ్‌లో అదరగొడుతోన్న శ్యామ్ సింగ రాయ్ లేటెస్ట్ సాంగ్.. ఏదో ఏదో..

సినిమా23:37 PM November 26, 2021

Shyam Singha Roy : నాని, హీరోయిన్ కృతి శెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో మూడు మిలియన్ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

webtech_news18

Top Stories