పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వమున్న నాయకుడని.. తమ్ముడిని చూస్తే గర్వంగా ఉందన్నారు నాగబాబు. జనసేనలోకి రావాలని ఆహ్వానిస్తే మొదట తాను నమ్మలేదని చెప్పారు. పవన్ ఏ పనిచెప్పినా చేస్తానని సిద్ధమని స్పష్టంచేశారు. చివరకు ఆఫీస్ బాయ్‌గా పనిచేసేందుకైనా సిద్ధమన్నారు నాగబాబు.