HOME » VIDEOS » National

Video: భారత్ మాతాకీ జై అనకపోతే షూట్ చేస్తా: రాజాసింగ్

తెలంగాణ19:59 PM November 02, 2018

తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తనకు పవర్స్ ఉంటే భారత్ మాతాకీ జై అనని వాళ్లను ఎన్‌కౌంటర్ చేస్తానని బీజేపీ నేత రాజాసింగ్ హెచ్చరించారు. భరతమాతకు జై కొట్టని వాళ్లను పాకిస్థాన్ పంపేయాలన్నారు. అలాంటి చట్టం రావాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. Will shoot those who dont chant Bharat Mata ki Jai, Warns BJP Leader Raja Singh

webtech_news18

Top Stories