ఏపీలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. పిల్లల్ని బడికి పంపే తల్లిదండ్రులకు ఏటా రూ.15వేలు ఇస్తామని తెలిపారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా పండగలా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్విహస్తామని చెప్పారు.