HOME » VIDEOS » National

Video: వైసీపీ హత్యారాజకీయాలపై డీజీపీకి ఫిర్యాదు: నారా లోకేష్

National రాజకీయం22:38 PM June 26, 2019

వైసీపీ హత్యారాజకీయాలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. గత నెలరోజుల్లో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. 160 మందికి పైగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని చెప్పారు.

webtech_news18

Top Stories