HOME » VIDEOS » National

Video: విడిపోయిన భార్యాభర్తలను కలిపిన ఎంపీటీసీ టికెట్

తెలంగాణ22:46 PM May 03, 2019

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు విడిపోయిన భార్యాభర్తలను కలిపాయి. ఐదేళ్లుగా దూరంగా ఉంటున్నవారు ఇప్పుడు కలిసిపోయారు. జగిత్యాల జిల్లా మోతెలో ఈ ఘటన జరిగింది. మోతే ఎంపీటీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్, అతడి భార్య కలిసిపోయారు. టికెట్ సాధించారు.

webtech_news18

Top Stories