నిన్నటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తన పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు చాలా బాధ కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. న్యాయం జరిగేంతవరకు పల్నాడులో టీడీపీ శరణార్థుల శిబిరం కొనసాగుతుందని చెప్పారు. బాధితుల హక్కుల కోసం ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొంటానని చెప్పారు.