HOME » VIDEOS » National

Video: కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోంది: పెద్దపల్లి సభలో యోగి

తెలంగాణ18:14 PM April 07, 2019

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉగ్రవాదులకు ఓటేసినట్లేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ పొట్లాలను అందిస్తే బిజెపి ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందన్నారు. కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోందని ధ్వజమెత్తారు యూపీ సీఎం. టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని విమర్శించారు యోగి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దేశవ్యతిరేకశక్తులతో చేతులు కలిపాయని..ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యోగి ఆదిత్యనాథ్.. సోగాల కుమార్‌ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories