రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇళ్లు పట్టాలు నకిలీవి ఎలా అవుతాయని మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాష్ట్ర ప్రభుత్వం NIC రిపోర్టును సీపీకి చెందిన వ్యక్తి హ్యాక్ చేసి తహశీల్దార్కి ఇచ్చారని ఆరోపించారు. ఆ రిపోర్టు చూడకుండానే కేసుపెట్టారని.. ప్రభుత్వ సమాచారాన్ని హ్యాక్ చేసిన దొంగలు దొరికిపోయారని విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం పై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు వంశీ. తహసీల్దార్ , పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.